డిండి (గుండ్ల పల్లి ) మే 13 త్రినేత్రం న్యూస్. డిండి మండలం తవక్లాపూర్ గ్రామంలో నల్లగొండ జిల్లా ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో అమరజీవి కామ్రేడ్ నూనె చిరంజీవి సంతాప సభలో పాల్గొని వారిని స్మరించుకుంటూ కళాకారులు పాటలతో వారి యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి నల్లగొండ జిల్లా కార్యదర్శి చెలం పాండురంగరావు, మనసుపాట మహేష్, ఇరిగి నాగరాజు, నూతనగంటి హన్మంతు, AITUC జిల్లా సహాయ కార్యదర్శి నూనె వెంకటేశ్వర్లు,AIYF జిల్లా ఉపాధ్యక్షులు ఎనమల్ల నవీన్,వారి తమ్ముడు నూనె రజిని కాంత్,వారి బంధువులు,గ్రామస్థులు అందరు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


