వికారాబాద్ జిల్లా ప్రతినిధి: పరిగి నియోజకవర్గంలోని కుల్కచర్ల మండల కేంద్రంలో మరియు పిరంపల్లి,బండవెల్కిచర్ల,అంతారం, పుట్టపహాడ్,నంచర్ల గ్రామాలలో జరిగిన పలు శుభకార్యాలు మరియు పలు వివాహ వేడుకలకు స్థానిక నాయకులతో కలిసి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి,శుభాకాంక్షలు తెలిపిన పరిగి ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు డాక్టర్.టి.రామ్మోహన్ రెడ్డి .
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


