Encounter : భారీ ఎన్కౌంటర్, నలుగురు మావోయిస్టులు మృతి

TRINETHRAM NEWS

తేదీ : 07/05/2025. అల్లూరి జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ,వై. రామవరం , జీకే వీధి మండలాల సరిహద్దుల్లో ఎన్కౌంటర్ జరిగింది. భద్రత బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగాయి. భద్రతాబలగాలు చనిపోయిన మావోయిస్టుల వద్ద నుంచి రెండు ఏ కే – 47 లు స్వాధీనం చేసుకోవడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Major encounter, four Maoists

You cannot copy content of this page

Scroll to Top