జిల్లా విద్యాశాఖ అధికారి. బిక్షపతి. దేవరకొండ మే 07 త్రినేత్రం న్యూస్ నల్గొండ జిల్లా లో మూడు పాఠశాలలకు ఎలాంటి అనుమతులు లేవని జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి తెలిపారు.
వాటిలో నల్లగొండ పట్టణంలోని రవీంద్ర నగర్ లోని జయ హై స్కూల్, హాలియా పట్టణంలోని శ్రీ చైతన్య హై స్కూల్, దేవరకొండ పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలకు ఎలాంటి అనుమతులు లేవని తల్లిదండ్రులు ఈ విషయాన్ని గ్రహించి తమ పిల్లలను చేర్పించి మోసపోవద్దని ఒక ప్రకటనలో తెలియజేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


