త్రినేత్రం న్యూస్ హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంకేంద్రంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి ధర్మసాగర్ గ్రామస్థుడు అయిన ఎనుగుల శ్రీనివాస్ మేకల సంరక్షణ కోసం నిర్మించుకున్న రేకుల షెడ్డు గోడ కూలడంతో 35 మేకలు మృత్యువాత పడ్డాయి దాదాపుగా నాలుగు లక్షల నష్టం వాటిల్లింది మేకల సంపద ఆదాయం కోల్పోవడంతో బతుకు జీవనం ఆగమైంది కావున ప్రభుత్వం అధికారులు స్పందించి ఆర్థికంగా మమ్ములను ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


