త్రినేత్రం న్యూస్ పెనుమూరు. గంగా నెల్లూరు నియోజకవర్గ పెనుమూరు మండల కేంద్రంలో పెనుమూరు రైతు సేవ కేంద్రం నందు ఈరోజు సోమవారం స్కిల్ ఆఫ్ చిత్తూర్ డిజిటల్ ట్రైనింగ్ కార్యక్రమం లో భాగంగా పెనుమూరు రైతు సేవ కేంద్రం నందు రైతులకు శిక్షణ ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులకు సాంకేతి విజ్ఞానాన్ని వ్యవసాయంలో ఉపయోగపడే యాప్స్ అనగా అగ్రి సెంట్రల్ వ్యవసాయం ప్లాంటిక్స్ మరియు ఎన్ పి ఎస్ ఎస్ యాప్స్ ల వినియోగం గురించి యూట్యూబ్లో పాడిపంటలు ఛానల్ డిజిటల్ పేమెంట్స్ వాతావరణం వివరాలు మార్కెట్ ధరలు మైక్ ఆప్షన్ ఉపయోగించి యూట్యూబ్ మరియు గూగుల్లో వ్యవసాయ సంబంధిత విషయాలు ఎలా తెలుసుకోవడం వ్యవసాయ శాఖ పథకాల గురించి వివరాలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి శ్రీనివాస్, ఢిల్లీ మరియు రైతులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


