తేదీ : 03/05/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, లింగపాలెం మండలం, బోగోలు గ్రామపంచాయతీ జొన్నప్పకుంట చెరువులో ఉపాధి హామీ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. రెండు వందల ఎనభై నాలుగు మంది కూలీలు ఉపాధి హామీ పనులు చేయడం జరుగుతుంది. ఈ హామీ టెక్నికల్ అసిస్టెంట్ బి. సతీష్ పరిశీలించి చేసినటువంటి పనులకు కొలతలు వేయడం జరిగింది. రోజువారి వే తనం వచ్చేలా ఉదయం ఆరుగంట ల నుండి పది గంటల వరకు పనిచేయాలని ఆయన సూచించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


