BRS పార్టి దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నాయక్ .
దేవరకొండ మే 3.త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండల పరిధిలో గల వర్కాల గ్రామానికి చెందిన మార్ల సత్తయ్య, గారి కుమారుడు శంకర్ యాదవ్–స్వాతి ల వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన *BRS – దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నాయక్ .
ఈ కార్యక్రమంలో వర్కాల సర్పంచ్ వింజమూరి రవి,దైర్యపూరి తండ సర్పంచ్ బాల్ సింగ్ నాయక్,వర్కాల మాజి సర్పంచ్ కిరణ్ కుమార్ రెడ్డి, రవిందర్ రెడ్డి, వింజమూరి కృష్ణయ్య,అబ్బయ్య,వింజమూర్ మాజి సర్పంచ్ బిచ్య నాయక్,కలకుండ యాదయ్య,లక్ష్మయ్య వింజమూరి తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


