Trinethram News : రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ నేత పాక వెంకటసత్యనారాయణ .. అధికారికంగా వెల్లడించిన బీజేపీ నాయకత్వం .. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏర్పడిన ఖాళీ .. రేపు మధ్యాహ్నం 3గంటలకు ముగియనున్న నామినేషన్ల గడువు
బీజేపీ ఏపీ కోర్ గ్రూప్ సమావేశంలో నిర్ణయం.. యూరప్ నుంచి సమావేశంలో పాల్గొన్న పురంధేశ్వరి .. పాకా వెంకట సత్యనారాయణవైపు అధిష్ఠానం మొగ్గు .. పార్టీ కార్యకర్తకు ప్రాధాన్యత ఇచ్చిన బీజేపీ.. భీమవరం నుంచి గతంలో మున్సిపల్ చైర్మన్గా ఉన్న పాక .. క్రమశిక్షణా సంఘం చైర్మన్గా పనిచేసిన సత్యనారాయణ
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


