CM’s Relief Fund : 1,83,500 రూపాయల ముఖ్యమంత్రి సహాయనిది అందచేత

TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 28 : కూకట్పల్లి నియోజకవర్గంలోని మూసాపేట్ కి చెందిన తుక్కి శెట్టి.యోగేశ్వర్ కి 60,000/- రూపాయల చెక్కు, మరియు బాలనగర్ కి చెందిన వెంకటాద్రి.రాజేశ్వరి కి 32,500/- రూపాయల చెక్కు మరియు అల్లాపూర్ కి చెందిన అబేదబి 60,000/- చెక్కు మరియు ఫతేనగర్ కి చెందిన కుక్కల బుజ్జమ్మ కి 31,000/ రూపాయల చెక్కులు మంజూరైనవి.కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిదికి ధరకాస్తూ చేసుకోగ 1,83,500/- రూపాయలు మంజురు అయినవి. అట్టి చెక్కులను బండి రమేష్ చేతులమీదుగా బాలానగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం రోజున అందచేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, కుక్కల రమేష్, మేకల రమేష్, రాజేందర్ రాజు, వరహాల స్వామి, కిట్టు, శివ, అస్లాం, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మరియు బండి రమేష్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Chief Minister's Relief Fund of Rs 1,83,500

You cannot copy content of this page

Scroll to Top