V. Babji : మార్పు మృత్యుకారుల పరిస్థితుల్లో

TRINETHRAM NEWS

తేదీ : 28/04/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తాడేపల్లిగూడెం టిడిపి కార్యాలయంలో ఇంచార్జ్ వి. బాబ్జి మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాకతో మృత్యుకారుల పరిస్థితుల్లో మార్పుకు ఇది కీలకమన్నారు.
ఎన్నికల హామీల ప్రకారం వేట నిషేధ సమయంలో ప్రతి కుటుంబానికి రూపాయలు ఇరవై వేలు వసతి సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని , దీనివల్ల మృత్యుకారుల ఆర్థిక కష్టాలు కొంతమేర తగ్గుతాయని అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Change in the conditions

You cannot copy content of this page

Scroll to Top