230 Pakistanis in Telangana : తెలంగాణలో మొత్తం 230 మంది పాకిస్థానీయులు ఉన్నారు

TRINETHRAM NEWS

Trinethram News : వీరిలో 199 మందికి లాంగ్ టర్మ్ వీసాలు ఉన్నాయి.. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఈ లాంగ్ టర్మ్ వీసాలు ఉన్నవారి జోలికి వెళ్లట్లేదు

మిగిలిన 31 మందికి షార్ట్ టర్మ్ వీసాలు ఉన్నాయి. షార్ట్ టర్మ్ వీసాలు ఉన్న వారిని గుర్తిస్తున్నాం

లీవ్ ఇండియా పేరుతో ఇప్పటికే కొంతమందికి నోటీసులు.. హెల్త్ బేస్ మీద వీసాలు తీసుకున్న వారికి ఈ నెల 29 వరకు టైం ఉంది

మిగిలిన వారు రేపు తిరిగి వెళ్లిపోవాలి.. ఈ నెల 30 వరకు అటల్ బోర్డర్ నుండి వెళ్లిపోవచ్చు – డీజీపీ జితేందర్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

230 Pakistanis in Telangana

You cannot copy content of this page

Scroll to Top