త్రినేత్రం న్యూస్: ఏప్రిల్ 26 :నెల్లూరు జిల్లా: కావలి, ఆత్మీయ సమావేశానికి ఆహ్వానం
ఈ సమావేశంలో, గౌరవ నెల్లూరు పార్లమెంటు సభ్యులు ,వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి , మరియు ఎమ్మెల్సీ . బీదా రవిచంద్ర , పాల్గొంటారు. మన ప్రియతమ నాయకులు ,కావ్య క్రిష్ణారెడ్డి , ఆధ్వర్యంలో కావలి పట్టణంలోని మినీ స్టేడియంలో (విట్స్ కాలేజీ పక్కన) టిడిపి – బిజెపి – జనసేన పార్టీల ఆత్మీయ సమావేశం జరగనుంది.
ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గం లోని తెలుగుదేశం, బిజెపి, జనసేన పార్టీల రాష్ట్ర నాయకులు, జిల్లా, నియోజకవర్గ, మండల,వార్డు, గ్రామ, నాయకులు, కార్యకర్తలు మరియు (కే .ఎస్ .ఎస్) కుటుంబ సధికార సభ్యులు ,తప్పక పాల్గొనవలసినదిగా కోరుచున్నాము.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


