Plane Crash : విమాన ప్రమాదం.. ఆరుగురు పోలీసులు మృతి

TRINETHRAM NEWS

Trinethram News : దక్షిణ థాయిలాండ్‌లో శుక్రవారం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాద సమయంలో విమానంలో ఆరుగురు పోలీస్ అధికారులు ఉన్నారు. విమానం నదిలో కూలిపోవడంతో అందులో ఉన్న ఆరుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. విమానంలోని మృతదేహాలను బయటకు తీస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Plane crash.. Six policemen killed

You cannot copy content of this page

Scroll to Top