Trinethram News : కృష్ణా:గన్నవరం; హైద్రాబాద్ నుండి గన్నవరం విమనాశ్రయానికి ప్రత్యేక విమానం లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి… ఇక్కడ నుండి రోడ్డు మార్గాన విజయవాడ బయల్దేరి వెళ్లారు…
విజయవాడ : సాయంత్రం మైండ్ సెట్ షిప్ట్ పుస్తకావిష్కరణ. కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు, మెగాస్టార్ చిరంజీవి. మంత్రి నారాయణ కుమార్తె రంచించిన మైండ్ సెట్ షిప్ట్ పుస్తకం. మైండ్ సెట్ షిప్ట్ పుస్తకాన్ని ఆవిష్కరించనున్న సీఎం చంద్రబాబు. తొలి ప్రతిని చిరంజీవికి అందచేయనున్న సీఎం చంద్రబాబు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


