School Burnt : మంటల్లో కాలిపోయిన పాఠశాల

TRINETHRAM NEWS

Trinethram News : జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లాలో ఓ పాఠశాల భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. బారాముల్లా లోని ఓల్డ్ టౌన్ జలాల్ సాహిబ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు చర్యలు చేపట్టారు. కొద్దిసేపటి క్రితం పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాదులు కాల్పులు జరపగా

ఇప్పుడు పాఠశాలలో భారీగా మంటలు చెలరేగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

School burnt in fire

You cannot copy content of this page

Scroll to Top