Plane Crashes : కుప్పకూలిన ప్రైవేట్ శిక్షణ విమానం

TRINETHRAM NEWS

Trinethram News : గుజరాత్‌లోని ఆమ్రేలి జిల్లాలో ఓ శిక్షణా విమానం కుప్పకూలింది. అమ్రేలి విమానాశ్రయం నుంచి బయలుదేరిన శిక్షణా విమానం అమ్రేలి పట్టణం గిరియా రోడ్ ప్రాంతంలోని ఇళ్ల మధ్యలో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో మంటలు చెలరేగి ట్రైనీ పైలట్ ఆనికేత్ మహాయోజన మరణించాడు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Private training plane crashes

You cannot copy content of this page

Scroll to Top