YSRCP : గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపిన వైసిపి మండల అధ్యక్షులు

TRINETHRAM NEWS

తేదీ : 18/04/2025. కుక్కునూరు మండలం : (త్రినేత్రం న్యూస్) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఏలూరు జిల్లా, పోలవరం నియోజకవర్గం , కుక్కునూరు మండలం వై యస్ ఆర్ సీపీ అధ్యక్షులు తాండ్ర రాజేష్ క్రైస్తవులందరకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు.
కరుణామయుడి జీవితం మానవాళికి అందించిన సందేశమని, ప్రభువు యేసు త్యాగాన్ని స్మరిస్తూ క్రైస్తవ సోదర, సోదరీమణులకు ఆధ్యాత్మిక శాంతి కలగాలని ప్రార్థించారు. ప్రపంచానికే ప్రేమతత్వం బోధించిన దయామయుడు సిలువైనాడు ఏసుక్రీస్తు అని పేర్కొనడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

YSRCP Mandal Presidents extend

You cannot copy content of this page

Scroll to Top