CM Relief Fund : ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ ను లబ్ధిదారులకు అందించిన ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

తేదీ : 18/04/2025. పోలవరం నియోజకవర్గం : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఏలూరు జిల్లా, జీలుగుమిల్లి మండలం, బర్రింకలపాడు జనసేన పార్టీ మండల అధ్యక్షులు సమక్షంలో సంబంధిత లబ్ధిదారులకు ముఖ్యమంత్రి రిలీఫ్ పండ్ చెక్కులను స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు అందించడం జరిగింది.
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చేయూతగా ఇప్పటివరకు నియోజకవర్గంలో కుమారు వంద చెక్కులు అందించారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నాదెండ్ల మనోహర్, లోకేష్ లకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA who donated the

You cannot copy content of this page

Scroll to Top