Trinethram News : అమరావతి : ఏపీ కేబినెట్ మే 8న ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ భేటీలో చర్చించే అంశాలపై ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వశాఖలను ఆదేశించారు.మే 6వ తేదీ సాయంత్రం 6 గంటలకల్లా ప్రతిపాదనలు పంపాలని సూచించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


