గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఆర్జీవన్ పరిధిలో జీడికే వన్ సి ఎస్ పి పిట్ సెక్రటరీ పరిచయ కార్యక్రమం సీఎస్పీ ఆవరణలో నిర్వహించడం జరిగినది ఈ సందర్భంగా ఫిట్ సెక్రటరీగా ఎన్నికైన పుప్పాల రవీందర్ ఇంచార్జ్ హోదా హరీష్ పరిచయం చేయడం జరిగినది
ఈ సందర్భంగా ఆర్జీవన్ ఉపాధ్యక్షులు వడ్డేపల్లి శంకర్ మాట్లాడుతూ కార్మికులకు ఏ సమస్య వచ్చినా టీబీజీకేస్ యూనియన్ ముందుండి పోరాడుతుందని గత పది సంవత్సరాల్లో కార్మికులకు అనేక హక్కుల సాధించిందని ఇప్పుడు కూడా కార్మికుల పక్షాన నిరంతరం పోరాడుతూ వారి సమస్యల పరిష్కారానికి ముందుంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీబీజీకేస్ జాయింట్ సెక్రెటరీ చెల్పురి సతీష్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ పోలాడి శ్రీనివాసరావు ,దూట శేషగిరి , మీస రాజు, ఉప్పులేటి తిరుపతి, వాసర్ల జోసెఫ్ . జనగామ మల్లేష్, కొప్పుల శ్రావణ్, మీస రాజు ,భాస్కర్,తొగరి నరేష్, దేవేందర్ ,ప్రసాద్,రాజ్ కుమార్, శ్రీనివాసరెడ్డి, అనురాజ్, మల్లారెడ్డి విక్రమ్ ,సాధిక్ అలీ ,తిరుపతి,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


