జూన్ 27, 2026
TRINETHRAM NEWS

తేదీ : 17/04/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉండి నియోజకవర్గం లో ఆకివీడు, ఉండి రెండు మార్కెట్ యార్డ్ చైర్మన్ లను నియమిస్తూ అధిష్టానం ఇటీవల ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
ఈ క్రమంలో ఆకివీడు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా బొల్లా.వెంకట్రావు, ఉండి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా జుత్తుగ. నాగరాజు బీసీ కులాలకు రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి. రఘురామ కృష్ణరాజు కేటాయించడం జరిగింది. వారికి బీసీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Two AMC Chairman posts

You cannot copy content of this page