Oath-taking Ceremony : నిరాడంబరంగా బీద రవిచంద్ర ప్రమాణ స్వీకారోత్సవం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ :ఏప్రిల్ 16 :నెల్లూరు జిల్లా: కావలి. రెండవసారి శాసనమండలి సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన రవిచంద్ర బీద రవిచంద్రతో తన ఛాంబర్ లో ప్రమాణస్వీకారం చేయించిన శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు కొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలోనే నిరాడంబరంగా కార్యక్రమం పూర్తి నెల్లూరు జిల్లా నుంచి రెండోసారి శాసనమండలిలోకి అడుగుపెట్టిన రవిచంద్రకు వెల్లువెత్తుతున్న అభినందనలు.
ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్య నారాయణ రాజు, టిడిపి వైద్య విభాగం అధ్యక్షులు డా. జెడ్ శివ ప్రసాద్, టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి, గూటూరు మురళీ కన్నబాబు, టిడిపి నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి,గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురు మూర్తి ,ఆళ్ల గోపాలకృష్ణ,పెన్నా డెల్టా వైస్ చైర్మన్ బీద గిరిధర్ ,కొండూరు పాలిశెట్టి ,రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్య ప్రకాష్, రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య ,శ్రీ పతి బాబు ,రాఘవ రెడ్డి ,రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ నాదెండ్ల బ్రహ్మంచౌదరి, పలగాటి శ్రీనివాసుల రెడ్డి, జలదంకి సుధాకర్ ,గంజాం రాఘవేంద్ర తదితరులు హాజరై బీద దంపతులను శాలువా తో సన్మానించి, పుష్పగుచ్చం తో శుభాకాంక్షలు తెలిపారు. మిఠాయిలు తినిపించి ఆనందంపంచుకున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Beda Ravichandra's oath-taking ceremony

You cannot copy content of this page

Scroll to Top