WhatsApp Image 2024 06 14 at 17.37.36
Ramagundam Telugu brothers perform many service programs during Chandrababu’s oath ceremony
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఈరోజు రామగుండం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పక్షాన విజయవాడ గన్నవరంలో జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారానికి రామగుండం నుండి బయలుదేరి వెళ్ళటం జరిగింది.
నారా చంద్రబాబు నాయుడు కి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి కేంద్ర రాష్ట్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి తెలంగాణ రామగుండం తెలుగుదేశం పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము, అదేవిధంగా నారా లోకేష్ బాబు కి నటరత్న నందమూరి తారక రామారావు తనయుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కి అదేవిధంగా నందమూరి తారక రామారావు పుత్రికా అయినటువంటి పురందేశ్వరి కి తెలుగుదేశం పార్టీ రామగుండం నియోజకవర్గ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము, అదేవిధంగా ఎర్రటి ఎండను కూడా లెక్కచేయకుండా ఆంధ్ర తెలంగాణ నలుమూల నుండి వచ్చే ప్రజలకు దాహం తీర్చుటకై పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది,ఈ కార్యక్రమంలో రామగుండం తరఫున కే నిమ్మకాయలు ఏడుకొండలు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి, చిటికెల రాజలింగం, చిట్యాల అశ్విని, రామగిరి రాజేశ్వరి. మరియు కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
