WhatsApp Image 2024 01 13 at 3.20.41 PM
Trinethram News : కృష్ణాజిల్లా: గన్నవరం
గుంటూరు సిఐడి కార్యాలయానికి టిడిపి అధినేత చంద్రబాబు..
హైదరాబాదు నుండి హెలికాప్టర్ లో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న టిడిపి అధినేత చంద్రబాబు.
గన్నవరం విమానాశ్రయంలో చంద్రబాబు స్వాగతం పలికిన గన్నవరం టిడిపి ఇన్చార్జి యార్లగడ్డ వెంకట్రావు, వేనిగండ్ల రాము, బోడె ప్రసాద్.
గన్నవరం విమానాశ్రయంలో సైకోపోవాలి సైకిల్ రావాలి జై బాబు జై జై బాబు యార్లగడ్డ నాయకత్వం వర్ధిల్లాలి అని నినాదాలతో పార్టీ శ్రేణులు..
గన్నవరం విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన తాడిగడప సిఐడి కార్యాలయానికి బయలుదేరి వెళ్లిన చంద్రబాబు.
తాడిగడప సిఐడి కార్యాలయం నుండి తరువాత కుంచనపల్లి కుంచనపల్లి నుంచి గుంటూరు సిఐడి కార్యాలయానికి వెళ్ళనున్న చంద్రబాబు..
