జూన్ 27, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ :ఏప్రిల్ 11 :నెల్లూరు జిల్లా: కాలనీ. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా శుక్రవారం ఉదయం కావలి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి బీసీ ఐక్యత భవన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఉరిటి గోవిందు,బీసీ డెవలప్మెంట్ ఫోరం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఓట్టికాళ్ల సుధీర్ బాబు యాదవ్,జిల్లా విజిలెన్స్ మానిటింగ్ కమిటీ మెంబర్ ఇసుకల సాయి ప్రసాద్, జిల్లా వాల్మీకి సంఘ ప్రధాన కార్యదర్శి బీసీ కోటయ్య,స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తిరునామల్లి చంగయ్య తదితర బీసీ నాయకులు ఘనంగా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Mahatma Jyotirao Phule Jayanti

You cannot copy content of this page