అమ్మవారిని తాకిన సూర్యకిరణాలు

TRINETHRAM NEWS

తేదీ : 09/04/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన భీమవరం గునుపూడి లోని పంచారామా క్షేత్ర గ్రామ దేవత అయినటువంటి శ్రీశ్రీశ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మవారిని ఉదయం సూర్యకిరణాలు పడడంతో అమ్మవారి రూపం వె లిగిపోతుంది. దర్శించుకున్న భక్తుల ఆనందం హర్షం వ్యక్తం చేయడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The sun's rays touched

You cannot copy content of this page

Scroll to Top