MLA Kavya Krishna Reddy : ఆర్యవైశ్య దిగ్గజ నేతకు సముచిత గౌరవం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: ఏప్రిల్ 8 :నెల్లూరు జిల్లా: కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి సొంత నిధులతో పట్టణ నడిబొడ్డున దివంగత గ్రంధి యానది శెట్టి కాంస్య విగ్రహ నిర్మాణం పరిపూర్ణం ఈనెల 8వ తేదీ మంగళవారం సాయంత్రం మూడు గంటలకు అమాత్యులు, చేతుల మీదుగా ఆవిష్కరణకు పూర్తవుతున్న ఏర్పాట్లు తమపై ప్రత్యేక అభిమానం చూపుతున్న ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి పై ఆర్య వైశ్యుల హర్షాతిరేకాలు నాలుగు దశాబ్దాలుగా కావలి పట్టణాన్ని అభివృద్ధి చేయడం తోపాటు ఇంటింటి తో అనుబంధాన్ని పెంచుకున్న విలక్షణ నేత గ్రంధికి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి ఇస్తున్న సమున్నత గౌరవానికి హాట్సాఫ్ చెబుతున్న నియోజకవర్గ ప్రజలు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

great leader of Arya Vaishya

You cannot copy content of this page

Scroll to Top