అపూర్వ సోదరుని ఆత్మీయ పౌర సన్మానానికి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: ఏప్రిల్ 8: నెల్లూరు జిల్లా :కావలి అపూర్వ సహోదరుని ఆత్మీయ పౌర సన్మానానికి సిద్ధమౌతున్న కావలి నియోజకవర్గం ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి నేతృత్వంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, నూతనంగా ఎమ్మెల్సీ గా ఎన్నికైన బీద రవిచంద్రకు ఐకానిక్ సెల్ఫీ పాయింట్ వద్ద వేలాది ప్రజల సమక్షంలో మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు జరగనున్న ఘన సత్కారం 2000 వ సంవత్సరం నుంచి వారిద్దరి స్నేహ ధర్మం నేటికి అజరామరం గత ఎన్నికలో కలిసికట్టుగా ముందడుగు…

రికార్డు మెజారిటీతో ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కావ్య క్రిష్ణారెడ్డి తొలిఅడుగు అదే స్ఫూర్తితో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా నాయక ద్వయం ముందడుగు పౌర సన్మాన వీక్షణకోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న నియోజకవర్గ , ప్రజలు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

For the intimate civic

You cannot copy content of this page

Scroll to Top