జూలై 16, 2026
TRINETHRAM NEWS

డిండి (గుండ్లపల్లి) మార్చి 17 త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని కాాల్య తండా, జేత్య తండా గ్రామ పంచాయతీ లో ఆదివారం రాత్రి హోలీ పండుగ అంగ రంగా వైభవంగా హోలీ పండుగను బంజారాల ఆచార సంప్రదాయాలతో జరుపుకోవడం జరిగింది.

గ్రామంలోని అందరూ చిన్న పెద్ద పని తేడా లేకుండా సంప్రదాయ నృత్యాలతో పాటలతో సంతోషంగా ఈ పండుగలో గ్రామ ప్రజలు సంగీత డబ్బు వాయిదాలతో ఉంగరంగా వైభవంగా బంజారా సంప్రదాయ నృత్యాలు పాటలతో చూసేవారికి కన్నుల పండుగగా ఎంతో వైభవ ంగా హోలీ పండుగను నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు యువకులు వివిధ పార్టీల నాయకులు వృద్ధులు చిన్నారులు పాల్గొనడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Vaibha Vanga Holi Celebrations

You cannot copy content of this page