10th Class Exams : ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు

TRINETHRAM NEWS

తేదీ : 17/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పదవ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమవడం జరిగింది. జిల్లాలో 133 కేంద్రాలలో పరీక్షలను సంబంధిత అధికారులు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ ను అధికారులు విధించారు. అదేవిధంగా విద్యార్థులు పరీక్ష సమయానికి ముందే పరీక్ష కేంద్రానికి చేరారు. ఎలక్ట్రానిక్ వస్తువులు , మొబైల్ ల ను పరీక్ష కేంద్రానికి అనుమతించబడలేదు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

10th class exams started

You cannot copy content of this page

Scroll to Top