తేదీ : 16/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , నిడమర్రు మండలం, అడవికొలను గ్రామంలో ఉన్న పెద్దింట్లమ్మ తల్లి అమ్మవారిని ఉంగుటూరు శాసనసభ్యులు వత్సపట్ల. ధర్మరాజు సోదరులు భీమరాజు మరియు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
వచ్చిన భక్తులందరకు అన్న సంబరాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి లోటుపోట్లు రాకుండా చూసుకున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


