Trinethram News : కర్నూలు జిల్లా శరీన్‌నగర్‌లో టీడీపీ నేత సంజన్నను వేట కొడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు
ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన సంజన్న
మాజీ కార్పొరేటర్‌గా పని చేసిన సంజన్న
సంజన్న మృతదేహం కర్నూలు జీజీహెచ్‌కు తరలింపు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


