త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వేసవిలో మండల ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయటం అభినందనయంని స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు శుక్రవారం మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్ కు సమీపంలో ఐక్యత ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రని, సిఐ కరుణాకర్. ఎస్ఐ యయాతి రాజు స్టేషన్ సిబ్బంది స్థానిక ప్రజాప్రతి నిధులతో కలసి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రారంభించినారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఎండాకాలం రోడ్డున వెళ్లే ప్రజలకు పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు మంచినీరు అందించి వారి దహని తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేయటం అభినందనీయం అని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. చలివేంద్రం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని ప్రజలు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జూపల్లి రమేష్ ఐక్యత క్లబ్ అధ్యక్షులు కూన చిన్నారావు. ప్రధానకార్యదర్శి పామర్తి మధు. కోశాధికారి చిన్నంశెట్టి నాగబాబు. ఉపాధ్యక్షులు కాండ్రుకోట ఉదయ్ కుమార్. మద్దు రవికుమార్. సహాయ కార్యదర్శి దాది చంటి. మడకం వెంకన్న బాబు. ప్రచార కార్యదర్శ నార్లపాటి సోమేశ్.కార్యవర్గ సభ్యులు తలగాని మధు. గోళ్ళ నవీన్ కుమార్. తోకల రాంబాబు. ఐక్య ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులుపాల్గొన్నారు,
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


