త్రినేత్రం న్యూస్, గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం. అనపర్తి మండలం రామవరంలో సోమాలమ్మ వారి జాతర మహోత్సవం సందర్బంగా అమ్మ వారిని దర్శించుకుని, గరగలను ఎత్తుకొని జాతరను ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి.
ఈ కార్యక్రమంలో అనపర్తి మండలం ఎన్ డి ఏ నాయకులు, రామవరం గ్రామ ఎన్ డి ఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


