CM Revanth : ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు ఉత్తర్వులు

TRINETHRAM NEWS

Trinethram News : Mar 13, 2025, ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అథారిటీకి సీఎం రేవంత్ చైర్మన్‌గా, మున్సిపల్ లేదా పరిశ్రమల శాఖ మంత్రి వైస్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు.

మరో 11 మంది ఈ అథారిటీలో సభ్యులుగా ఉంటారు. 7 మండలాల్లోని 56 గ్రామాల పరిధిలోని 768.25 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Future City Development Authority

You cannot copy content of this page

Scroll to Top