Trinethram News : Mar 13, 2025, ఏపీ శాసనసభలో గురువారం 11వ రోజు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ప్రారంభంకానుంది. శాసనసభలో ఇంధన రంగంపై లఘు చర్చ జరపనున్నారు. ఏపీ భూహక్కు, పట్టాదారు పాసుపుస్తకాల సవరణ బిల్లును..
మంత్రి అనగాని సత్యప్రసాద్ మండలిలో ప్రవేశపెట్టనున్నారు. పలు శాఖల గ్రాంట్లు, బడ్జెట్ పద్దులపై చర్చించి, ఉభయసభలు ఆమోదించనున్నాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


