Man Died : గడ్డి మందు తాగి వ్యక్తి మృతి

TRINETHRAM NEWS

తేదీ : 09/03/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన విజయవాడ లో విషాదం చోటు చేసుకుంది. మాచవరం పోలీసులు తెలిపిన సమాచారం మేరకు ముసునూరు కు చెందిన వంశీ మరొక యువత కలిసి గిరిపురంలో రూమ్ తీసుకొని ఓ వైద్యశాల లో పని చేస్తున్నారు.

ఈ క్రమంలో ఆమె రూమ్ లో నుంచి వెళ్ళిపోతాను అంటూ వంశీకి తెలుపుతూ ఉంది. తట్టుకోలేక వంశీ గడ్డి మందు తాగి మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేయడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top