Emergency Meeting : డుంబ్రిగూడ మండల వైసీపీ శ్రేణులతో, అత్యవసర సమావేశం

TRINETHRAM NEWS

అల్లూరిజిల్లా డుంబ్రిగూడ త్రినేత్రం న్యూస్ మార్చి 8 : డుంబ్రిగూడ మండలం వైయస్సార్ కాంగ్రెస్, మండల పార్టీ అధ్యక్షుడు పాంగి పరశురాం మాట్లాడుతూ, డుంబ్రిగుడ మండలం వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి ఏమనగా తేది: 08-03-2025, శనివారం నాడు స్థలము పోతంగి సర్పంచ్ నివాసం నందు. సమయము ఉదయము 10:00 , గంటలకి డుంబ్రిగుడ కేంద్రంగా పార్టీ అధిష్ఠానం మరియు అరకు ఎమ్మెల్యే.
మత్స్యలింగం ఆదేశాలు మేరకు కోని ముఖ్యమైన అంశం మీద అత్యవసర సమావేశం నిర్వహించబడుతుంది. కావున మండల జెడ్పీటీసీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు వివిధ పార్టీ హోదాలో ఉన్నవారు, నాయకులు, కార్యకర్తలు తప్పకుండా హాజరు కావాలని మిమ్ములను కోరుతున్నాము.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Emergency meeting with YCP

You cannot copy content of this page

Scroll to Top