త్రినేత్రం న్యూస్ :మార్చ్ 6: నెల్లూరు జిల్లా : కొండ బిట్రగుంట. కొండ బిట్ర గుంట లో వెలసియున్న శ్రీ బిల కూట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా కావలి శాసనసభ్యులు శ్రీ కావ్య కృష్ణారెడ్డి ,ఆదేశాల మేరకు ఈ రోజున ఆలా శ్రీను ఆధ్వర్యంలో 23వ వార్డులో ప్రతి ఒక ఇంటికి వద్దకు వెళ్లి ప్రతి ఒక్కరిని శాసనసభ్యులు వారు ఆహ్వానం పలకమని చెప్పిన సందర్భంగా ఈ రోజున భక్తులు అందరిని స్వయంగా ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అప్పల కళ్యాణ్ చక్రవర్తి, లేళ్ల శ్రీను, రామకృష్ణ, జనసేన నాయకులు కిషోర్ దాసరి రాయల్, కొట్టు సాయి పాల్గొనడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


