Killed Wife : అక్రమ సంబంధం గురించి నిలదీసినందుకు భార్యను కిరాతకంగా చంపిన భర్త

TRINETHRAM NEWS

తేదీ : 06/03/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన విజయవాడ సమీపంలో ఉన్నటువంటి గుణదలలో మరో దారుణం చోటు చేసుకోవడం జరిగింది. శిరీష అనే వివాహిత అనుమానస్పదంగా మృతి చెందింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.

భర్త వెంకట్రావుకు వివాహేతర సంబంధం ఉందని అది ఆమెకి తెలిసి భర్తను నిలదీసింది అని తెలిపారు. ఈ కారణంగానే ఆమెను హత్య చేశాడని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top