తేదీ : 13/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పర్యాటకశాఖ పై ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు స చి వాలయంలో సమీక్ష నిర్వహించడం జరిగింది. పర్యాటక రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచేల వివిధ ప్రణాళికలపై అధికారులతో చర్చించారు.
హోటల్ గదుల నిర్మాణం, పి పి సి ప్రతిపాదికన ప్రాజెక్టుల ఏర్పాటుకై సమీక్షించారు. కేంద్రం సమన్వయంతో టూరిజం సర్క్యూట్లు ఏర్పాటు, చెయ్యాలని ఆదేశించారు. ఈ సమావేశానికి మంత్రి కందుల దుర్గేష్ అధికారులు పాల్గొనడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App