TRINETHRAM NEWS

అర్బన్ కేఫ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల

Trinethram News : రాజమహేంద్రవరం, ఏవీ అప్పారావు రోడ్, సెంట్రల్ ఫార్మసీ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన అర్బన్ కేఫ్ ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన,రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ,అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఒకే చోట దొరికేలా ఏర్పాటు చేసిన అర్బన్ కేఫ్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేసారు..కేఫ్ లో వ్యాపారం ప్రారంభించిన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేసారు..

ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Bathula