రీ కాల్ చేసే విధంగా చట్టం రూపొందించాలి
తేదీ : 04/02/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం నూరు శాతం కైవసం చేసుకోగలిగామని సంకలు గుద్దుకోవడం సరికాదు. తెలుగుదేశం విధానాలకు వ్యతిరేకంగా ఆనాడు అధికారంలో ఉన్న వైసిపి అభ్యర్థులుగా గెలిసిన కౌన్సిలర్ల అధికార మార్పిడి జరిగిన తరువాత తమ స్వార్థం కోసం ప్రజల తీర్పును విస్మరించి పచ్చ కండువా కప్పుకోవడం నీతి భావ్యమైన చర్య కాదా?
ఊసరవెల్లిలా రంగులు మార్చే వీరి సభ్యత్వలను రద్దు చేసి రీ కాల్ చేసే విధంగా చట్టం రూపొందించాలని సి.పి.ఐ.యం. ఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. హరినాథ్ కూటమి ప్రభుత్వాన్ని. విమర్శించడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App