TRINETHRAM NEWS

ఎమ్మెల్యేను. పరమర్శించిన నాయకులు

తేదీ : 02/02/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి. నాయకర్ రాజధాని వెళ్తుండగా కృష్ణాజిల్లా మచిలీపట్నం సమీపంలో బైకు అడ్డుగా రావడం జరిగింది. దానిని తప్పించబోతూ కారు తుప్పల్లోకి వెళ్లి పోయింది. తృటీలో ప్రమాదం తప్పడం వల్ల ఊపిరి పీల్చుకున్నారు.
ఈ విషయం తెలుసుకున్న నాయకులు నాయకర్. ను పరమర్శించడానికి పెద్ద ఎత్తున స్వ గృహానికి చేరుకున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Bommidi