చింతలూరు సాగునీటి సంఘం అధ్యక్షులుగా,ఆ పదవికి వన్నె తెస్తున్న గారపాటి శ్రీనివాస్ చౌదరి
Trinethram News : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజక వర్గం ఆలమూరు మండలం: పదవులు శాశ్వతం కాదని, ఎలాంటి పదవులలో ఉన్న, ఆ పదవికే వన్నె తెచ్చే వ్యక్తిగా చింతలూరు నీటి సంఘం అధ్యక్షులు గారపాటి శ్రీనివాస్ చౌదరికి అభినందనలు తెలుపుతూ, చింతలూరు కెనాల్ కు సంబంధించిన తొమ్మిది గ్రామాల రైతులకు నీటి ఎద్దడి లేకుండా, జనసేన పార్టీ తరపున తమ విధులు నిర్వహిస్తున్నoదులకు రైతులు ఎంతో హర్షo వ్యక్తం చేస్తూ ఉన్నారని, ఎక్కడా నీటి ఎద్దడి లేకుండా, అనుక్షణం రైతుల కోసం, వారి బాగోగుల కోసం పరితపిస్తున్న వ్యక్తిగా, చింతలూరు నీటి సంఘం అధ్యక్షులు గారపాటి శ్రీనివాస్ చౌదరి వారికి ఉమ్మడి కూటమి కుటుంబం తరుపున అభినందనలు తెలుపుతూ ఉన్నాం,
అదేవిధంగా ఉమ్మడి కూటమి తెలుగుదేశం ఆలమూరు మండల అధ్యక్షులు మెర్ల గోపాలస్వామి డిసి చైర్మన్గా ఎంతో బాధ్యతలతో సక్రమంగా రైతులందరికీ నీరు అందిస్తున్న తీరుకు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఉన్నాం , ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో బీసీ నాయకులు గా పనిచేస్తున్నందులకు మేము ఎంతో గర్వపడుతూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వము చేపట్టే కార్యక్రమాలు ఎంతో గొప్పగా ఉన్నాయని తెలియజేస్తూ, ఉమ్మడి కూటమి ఐకమత్యమే మహాబలమని, ఈ రాష్ట్రాన్ని కాపాడేది ఉమ్మడి కూటమి ప్రభుత్వం మేనని, జనసేన తెలుగుదేశం బిజెపి మూడు పార్టీలను ఉమ్మడికూటమిగా ఏకం చేసి విజయపథం వైపు నడిపించిన, తన సత్తా ఏంటో ప్రపంచానికి నిరూపించిన ది లెజెండ్ గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారి నాయకత్వానికి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతూ,
ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు వారి సేవలు, 2029 లో కూడా కచ్చితంగా ఉమ్మడి కూటమి ప్రభుత్వమే వస్తుందని తెలియజేస్తూ, రేపు కొత్తగా 2026లో ఏర్పడే ఆలమూరు నియోజకవర్గం జనసేన పార్టీకి కంచుకోటగా మారిబోతుందని, 2029లో ఆలమూరు నియోజకవర్గంలో ప్రియతమ నేత జనసేన కొత్తపేట నియోజకవర్గ ఇన్చార్జి బండారు శ్రీనివాస్ అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపిస్తామని తెలియజేస్తూ,ఈ కొత్తపేట నియోజకవర్గంలో 2034 వరకు కొత్తపేట నియోజకవర్గానికి రథసారధిగా బండారు సత్యానంద రావు మా ఎమ్మెల్యేగా ఉంటారని మేము గర్వంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ నియోజకవర్గంలో మరొకరికి స్థానం లేదని, ఇక ఎవరికి ఎమ్మెల్యే గా భర్తీ చేసే చాన్స్ ఉండబోదని, బీసీ శెట్టిబలిజ నాయకులుగా తెలియజేస్తూ, బండారు కుటుంబమే
ఈ కొత్తపేట గడ్డను, ఆలమూరు గడ్డను అక్కడ,ఇక్కడ వారి అన్నదమ్ముల ఇరువురి చేతిలోనే అధికారం ఉండాలని, వారే ఈ గడ్డను కులమతాలకు, కుళ్ళు కుతంత్రాలకు అతీతంగా పరిపాలించే సరైన వ్యక్తులని మేము తెలియజేస్తూ ఉన్నాం , బండారు సోదరులు అజాతశత్రువులుగా, మనసున్న మారాజులుగా, కార్యకర్తలను,, నియోజకవర్గం ప్రజలను అభిమానంతో గుండెల్లో పెట్టుకుని చూసుకునే వ్యక్తులుగా, మేము బండారు సోదరుల వారి నాయకత్వమే ఈ కొత్తపేట, ఆలమూరు గడ్డకు శ్రీరామరక్షని కోరుకుంటూ ఉన్నాం. జనసేన పార్టీ మండల నాయకులకు అభినందనలు! రాయుడు లక్ష్మణరావు ఉమ్మడి కూటమి కొత్తపేట నియోజక వర్గం బీసీ నాయకులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజక వర్గం ఆలమూరు మండలం:
పదవులు శాశ్వతం కాదని, ఎలాంటి పదవులలో ఉన్న, ఆ పదవికే వన్నె తెచ్చే వ్యక్తిగా చింతలూరు నీటి సంఘం అధ్యక్షులు గారపాటి శ్రీనివాస్ చౌదరికి అభినందనలు తెలుపుతూ, చింతలూరు కెనాల్ కు సంబంధించిన తొమ్మిది గ్రామాల రైతులకు నీటి ఎద్దడి లేకుండా, జనసేన పార్టీ తరపున తమ విధులు నిర్వహిస్తున్నoదులకు రైతులు ఎంతో హర్షo వ్యక్తం చేస్తూ ఉన్నారని, ఎక్కడా నీటి ఎద్దడి లేకుండా, అనుక్షణం రైతుల కోసం, వారి బాగోగుల కోసం పరితపిస్తున్న వ్యక్తిగా, చింతలూరు నీటి సంఘం అధ్యక్షులు గారపాటి శ్రీనివాస్ చౌదరి వారికి ఉమ్మడి కూటమి కుటుంబం తరుపున అభినందనలు తెలుపుతూ ఉన్నాం , అదేవిధంగా ఉమ్మడి కూటమి తెలుగుదేశం ఆలమూరు మండల అధ్యక్షులు మెర్ల గోపాలస్వామి డిసి చైర్మన్గా ఎంతో బాధ్యతలతో సక్రమంగా రైతులందరికీ నీరు అందిస్తున్న తీరుకు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఉన్నాం , ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో బీసీ నాయకులు గా పనిచేస్తున్నందులకు మేము ఎంతో గర్వపడుతూ ఉన్నాం.
రాష్ట్ర ప్రభుత్వము చేపట్టే కార్యక్రమాలు ఎంతో గొప్పగా ఉన్నాయని తెలియజేస్తూ, ఉమ్మడి కూటమి ఐకమత్యమే మహాబలమని, ఈ రాష్ట్రాన్ని కాపాడేది ఉమ్మడి కూటమి ప్రభుత్వం మేనని, జనసేన తెలుగుదేశం బిజెపి మూడు పార్టీలను ఉమ్మడికూటమిగా ఏకం చేసి విజయపథం వైపు నడిపించిన, తన సత్తా ఏంటో ప్రపంచానికి నిరూపించిన ది లెజెండ్ గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారి నాయకత్వానికి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతూ, ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు వారి సేవలు, 2029 లో కూడా కచ్చితంగా ఉమ్మడి కూటమి ప్రభుత్వమే వస్తుందని తెలియజేస్తూ, రేపు కొత్తగా 2026లో ఏర్పడే ఆలమూరు నియోజకవర్గం జనసేన పార్టీకి కంచుకోటగా మారిబోతుందని, 2029లో ఆలమూరు నియోజకవర్గంలో ప్రియతమ నేత జనసేన కొత్తపేట నియోజకవర్గ ఇన్చార్జి బండారు శ్రీనివాస్ అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపిస్తామని తెలియజేస్తూ,ఈ కొత్తపేట నియోజకవర్గంలో 2034 వరకు కొత్తపేట నియోజకవర్గానికి రథసారధిగా బండారు సత్యానంద రావు మా ఎమ్మెల్యేగా ఉంటారని మేము గర్వంగా తెలియజేస్తూ ఉన్నాం.
ఈ నియోజకవర్గంలో మరొకరికి స్థానం లేదని, ఇక ఎవరికి ఎమ్మెల్యే గా భర్తీ చేసే చాన్స్ ఉండబోదని, బీసీ శెట్టిబలిజ నాయకులుగా తెలియజేస్తూ, బండారు కుటుంబమే ఈ కొత్తపేట గడ్డను, ఆలమూరు గడ్డను అక్కడ,ఇక్కడ వారి అన్నదమ్ముల ఇరువురి చేతిలోనే అధికారం ఉండాలని, వారే ఈ గడ్డను కులమతాలకు, కుళ్ళు కుతంత్రాలకు అతీతంగా పరిపాలించే సరైన వ్యక్తులని మేము తెలియజేస్తూ ఉన్నాం , బండారు సోదరులు అజాతశత్రువులుగా, మనసున్న మారాజులుగా, కార్యకర్తలను,, నియోజకవర్గం ప్రజలను అభిమానంతో గుండెల్లో పెట్టుకుని చూసుకునే వ్యక్తులుగా, మేము బండారు సోదరుల, నాయకత్వమే ఈ కొత్తపేట, ఆలమూరు గడ్డకు శ్రీరామరక్షని కోరుకుంటూ ఉన్నాం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App