జూన్ 27, 2026

WhatsApp Image 2025 01 31 at 18.35.31

TRINETHRAM NEWS

రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా బస్ డిపో,లో ట్రాఫిక్ అవగాహనలు

రాజేశ్వరరావు ట్రాఫిక్ సీఐ

Trinethram News : గోదావరిఖని : గోదావరిఖని బస్ డిపో నందు ట్రాఫిక్ అవగాహన నిర్వహించడం జరిగింది రామగుండం ట్రాఫిక్ సిఐ ఆధ్వర్యంలో మరియు ఎంవీ మరియు డిపో మేనేజర్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిఐ మాట్లాడుతూ టూ వీలర్ నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, బస్సు నడిపేటప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించాలని, మద్యం తాగి వాహనం నడప రాదని తెలియజేశారు. కార్యక్రమం నిర్వహించి ఉత్తమ డ్రైవర్లను అభినందించడం జరిగినది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page