జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 30 at 20.42.40

TRINETHRAM NEWS

నిర్మల్ కలెక్టరేట్‌లో కీలక విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగి రాసలీలలు

Trinethram News : నిర్మల్ జిల్లా కలెక్టరేట్‌లో కీలక విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉద్యోగి ఓ యువతితో రాసలీలలాడుతూ పోలీసులకు చిక్కినట్టు సమాచారం

నిర్మల్ శివారులోని ఓ వెంచర్లో నిర్మించిన ఇంట్లో సదరు ఉద్యోగితోపాటు ఓ యువతి రహస్యంగా కలుసుకున్నారని ఫిర్యాదు రాగా వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న నిర్మల్ రూరల్ పోలీసులు

పోలీసులు వస్తున్నారన్న సమాచారం తెలియడంతో యువతిని గదిలోనే ఉంచి తాళం వేసి పరారైన ఉద్యోగి

తాళం పగులగొట్టి గదిలో నుంచి బయటికి తీసుకొచ్చి పూర్తి వివరాలు సేకరించి యువతిని వదిలేసిన పోలీసులు

దీంతో కలెక్టరేట్లో కీలక బాధ్యతల నుంచి సదరు ఉద్యోగిని తప్పించినట్టు సమాచారం

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page