WhatsApp Image 2025 01 29 at 17.48.35
ఉత్సవాలకు రూపాయలు కోటి నిధులు విడుదల.
తేదీ : 29/01/2025. అల్లూరి సీతారామరాజు జిల్లా : (త్రినేత్రం న్యూస్);
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , అరకు లో ఈనెల 31 వ తేదీ నుండి వచ్చేనెల ఫిబ్రవరి రెండవ తారీకు వరకు అరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఐదేళ్ల తర్వాత మళ్లీ చలి ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు అవసరమైన ఏర్పాట్లు అధికారులు చేపట్టారు. పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తారని భావించిన ప్రభుత్వం ఎవరు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే అరక ఉత్సవాలు కోసం ప్రభుత్వం రూపాయల కోటి నిధులు విడుదల చేసింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
