WhatsApp Image 2025 01 28 at 18.14.48
మంత్రి నారా లోకేష్ కు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆహ్వానం
Trinethram News : హైదరాబాద్ : హైదరాబాద్ జూబ్లీహిల్స్ JRC కన్వెన్షన్ విష్పార్ వ్యాలీ లో ఫిబ్రవరి 8 వ తేదీన జరగబోయే అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతుల కుమారుడు యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి & ప్రముఖ పారిశ్రామికవేత్త ఆవుల, గిరి ప్రకాష్ రెడ్డి సుమల దంపతుల కుమార్తె సుమేఘరెడ్డి ల వివాహ వేడుకకు హాజరు కావాలని ఉండవల్లిలో విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు, నారా లోకేష్, నివాసం వద్ద విద్య,ఐటి శాఖ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, నారా లోకేష్,ని కోరుతూ శుభలేఖను అందించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
